జైత్రీ.. అస‌లిది నువ్వేనా! మ‌రీ ఈ రేంజ్‌లోనా.. న‌మ్మ‌లేక‌పోతున్నాం

జైత్రీ.. ఈ పేరు తెలియని  యూ ట్యూబ్‌ వీక్షకులు ఉండరు

త‌క్కువ కాలంలో ఎక్కువ  ప్రాచుర్యం పొందిన తెలుగమ్మాయి

ప్ర‌స్తుతం సోష‌ల్‌ మీడియా స్ట్రాంగ్ ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్ల‌లో ఒక‌రిగా పేరు

నిత్యం మ‌న‌కు ఎదురుప‌డే.. త‌రుచూ చూసే యువ‌తిలా...

అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది

ఇండ్లలో జరిగే విష‌యాల‌ను నేటి తరానికి నచ్చేలా మ‌ల‌చడంలో దిట్ట

యూట్యూబ్‌లో వైరల్లీ ఓరిజినల్స్ ఛాన‌ల్‌తో బాగా ఫేమ‌స్

వీడియోలు పోస్టు చేయ‌గానే స‌ర్రున దూసుకు పోతుంటాయి

క‌రోనా టైంలో.. వీడియోల‌తో మ‌రింత‌గా వెలుగులోకి 

త‌నదైన‌ మార్క్‌తో మంచి ఫేమ్‌, నేమ్ తెచ్చుకుంది

అదే వ‌రుస‌లో సినిమా ఛాన్సులు కూడా ద‌క్కించుకుంది

తుపాకుల గూడెం  సినిమాలో హీరోయిన్‌గా చేసింది

హ‌స్ట‌ల్ డేస్, పెళ్లికూత‌రు  పార్టీ అనే సినిమాల్లోనూ కీ రోల్స్‌

గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ రీతి వీడియోలతో..

రెండు తెలుగు రాష్టాల ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌రైంది

కానీ..వాస్త‌వంలో పూర్తి విరుద్దం

ఖాళీ దొరికితే గోవా, బాలి, బ్యాంకాక్‌ విహార‌యాత్ర‌ల‌కు

త‌న ప‌ర్స‌న‌ల్ యూ ట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ్లాగ్స్ చేస్తూ ఎంజాయ్

ఎక్కువగా.. స‌ముద్ర  తీర ప్రాంతాల‌పైనే మ‌క్కువ‌

అక్క‌డ‌.. స్విమ్మింగ్‌ పూల్స్‌, బీచ్‌లలో ఫుల్ ఎంజాయ్‌

బ‌య‌టికి వెళ్లిన‌ ప్ర‌తీసారి డిఫ‌రెంట్‌ డ్రెస్సింగ్‌

అల్ట్రా మోడ్ర‌న్‌..  ఫ్యాష‌న్ దుస్తుల‌తో హ‌ల్‌చ‌ల్‌

ఆ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్ చేసి

కుర్ర‌కారు మ‌తులు పొగొడుతున్నది

పార్టీల్లో త‌న‌ స్టైల్‌లో  దుస్తులతో మెస్మ‌రైజ్ చేస్తోంటోంది

ఈ మ‌ధ్య జువెల‌రీ, బ్యూటీ కేర్, కాస్మోటిక్స్ బ్రాండ్‌ల‌కు ప్ర‌మోష‌న్స్

జైత్రీ.. మేకోవ‌ర్‌ చూసిన నెటిజ‌న్స్ ముక్కున వేలేసుకుంటున్నారు

మ‌నం చూసేది జైత్రీనేనా.. ఇలాంటి డ్రెస్సులు కూడా వేస్తుందా

అనుకుంటూ.. నోరెళ్ల బెడుతున్నారు

Related Web Stories

పొట్టి నిక్కర్‌తో స్రవంతి చొక్కారపు యువత మతి పోగొడుతుంది!

టిల్లన్న అసలు కథ తెలుసుకోండి

కొత్తగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమాలివే

‘టిల్లు స్క్వేర్’ టాక్‌పై అనుపమ రెస్పాన్స్ ఇదే..