ధూల్ పేట్ డాల్ వైష్ణవి చైతన్య గురించి ఈ రహస్యాలు తెలుసా..
బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన వైష్ణవి చైతన్య ప్రేమలో పడి ఫెయిల్ అయింది.
పద్దెనిమిదేళ్ల వయసులోనే పూర్తిస్థాయిలో రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకెళ్లలేకపోయింది
ఫస్ట్‌లవ్ ఎప్పటికీ సమ్‌థింగ్ స్పెషలే. ఎన్నేళ్లు గడిచినా తొలిప్రేమ అనుభూతులు మనసులో తీపి జ్ఞాపకాలుగానే
ఉంటాయని అంటోంది బ్యూటీ
మొదటి పారితోషికం: 3వేల రూపాయలు
మర్చిపోలేని ప్రశంస: చిరంజీవిగారు సహజనటి జయసుధ గారితో నన్ను పోల్చడం
అబ్బాయిల్లో మొదటగా గమనించేవి: కళ్లు, నవ్వు
అబ్బాయిల్లో మొదటగా గమనించేవి: కళ్లు, నవ్వు
ఎవరికీ తెలియని విషయం: వంట బాగా చేస్తా, ముగ్గులేస్తా
ఫస్ట్ క్రష్: రామ్ పోతినేని
ఫేవరెట్ హీరోయిన్స్: అనుష్క, సాయిపల్లవి
ఎక్కువగా వాడే ఊతపదం: నిజంగానా
నా బలం: నాపై నాకు నమ్మకం ఎక్కువ.
ఇష్టమైన ఫుడ్: బిర్యానీ
Related Web Stories
కంటి చూపుతోనే మురిపిస్తున్న డ్రాగన్ ముద్దుగుమ్మ
అలా పనిచేయడం వల్లనే ఇంతకాలం ఉన్నా
క్రేజీ స్టిల్స్ తో రచ్చ చేస్తున్న రుహాణి శర్మ
టైట్ డ్రస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్నా అనసూయ!