అలా పనిచేయడం వల్లనే ఇంతకాలం
ఉన్నా
కుమారి 21ఎఫ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్
వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంటూ తన పాత్రకు న్యాయం చేయడానికి ట్రై చేసింది
ఐటెం పాటల్లో కూడా నటించింది ఈ భామ
పది సంవత్సరాలు పైగా అయింది ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చి
ఇంకో పది సంవత్సరాల వరకు తాను సినిమాలు చేస్తూనే ఉంటాను అని
నిర్విరామంగా పని చేయడం వల్లనే ఇంతకాలం ఉండగలిగానని
ఇక ముందు అలానే కష్టపడతానని అని చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్
ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన ఓదెల 2 త్వరలో రిలీజ్ కాబోతోంది
Related Web Stories
క్రేజీ స్టిల్స్ తో రచ్చ చేస్తున్న రుహాణి శర్మ
టైట్ డ్రస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్నా అనసూయ!
చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోన్న అంజలి
కష్టమైనా ఇష్టంగానే ఉంది అందుకే..