కంటి చూపుతోనే మురిపిస్తున్న డ్రాగన్ ముద్దుగుమ్మ 

అల్లూరి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాయదు లోహర్  

తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది

డ్రాగన్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తో జోడి కట్టింది ఈ భామ

ఈ చిత్రంలో కాయదు గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది

ఇప్పుడు తెలుగు, మరాఠీ, తమిళ్ చిత్రాల్లో బిజీ అయ్యిపోయింది ఈ ముద్దుగుమ్మ 

ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తుంది సోషల్ మీడియా యాక్టీవ్ ఉంటుంది ఈ భామ

తాజాగా చుడిదార్ లో కొత్త ఫోటోలను షేర్ చేసింది కాయదు లోహర్