డిజైనర్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న నమ్రత..

నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మహేష్ బాబు నటించిన వంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నమ్రత

వంశీ షూటింగ్ లోనే మహేష్ తో ప్రేమలో పడి ఘట్టమనేని ఇంటి కోడలిగా మారింది

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నమ్రత..  బిజినెస్ విమెన్ గా రాణిస్తోంది

తెలంగాణలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలలో నమ్రత కనిపించి కనువిందు చేసింది

ఇక నిత్యం సోషల్ మీడియాలో  తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది నమ్రత

తాజాగా తరుణ్ తాహీళాన్నీ డిజైన్ చేసిన డిజైనర్ డ్రెస్ లో నమ్రత ఆకట్టుకుంది

పీచ్ కలర్ డిజైనర్ డ్రెస్ పై  డైమండ్ ఆభరణాలను ధరించి అద్భుతంగా కనిపించింది

ప్రస్తుతం నమ్రత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి