మాల్దీవ్స్‌లో కీర్తి సురేశ్ జ‌ల్సా

పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని న‌టి కీర్తి సురేశ్

గ‌త సంవ‌త్స‌రం వివాహం చేసుకున్న ఈ న‌టి ఆపై బ్రేక్ ఇవ్వ‌కుండా

సినిమాలు చేస్తూ, ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటూ వార్త‌ల్లో నిలుస్తోంది

2000వ సంవ‌త్స‌రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆరంగేట్రం చేసిన‌ కీర్తి

ఈ యేడుతో ఇండ‌స్ట్రీలో పాతికేళ్లు పూర్తి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం

గ‌తేడాది బాలీవుడ్‌లో బేబీ జాన్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ సుంద‌రి

ప్ర‌స్తుతం త‌మిళంలో రివాల్వ‌ర్ రీఠా, క‌న్నివేడి సినిమాలు చేస్తోంది

పెళ్లి అనంత‌రం సినిమాల  సంఖ్య‌ త‌గ్గించిన ఈ ఆమ్మ‌డు

స‌మ‌యం దొరికితే భ‌ర్త‌తో వెకేష‌న్‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది

 తాజాగా మాల్దీవ్స్ కు వెళ్లిన కీర్తి అక్క‌డ రిసార్ట్స్, బీచ్‌ల‌లో

క‌లియ తిరుగుతూ ప్ర‌కృతిని అస్వాదిస్తోంది

గ‌తానికి భిన్నంగా కాస్త గ్లామ‌ర్ డోస్ సైతం పెంచి ట్రీట్ ఇస్తోంది

ఆ ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో పంచుకుంటూ

ఫ్యాన్స్‌ను ఆనంద ప‌రుస్తోంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి