రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పవర్ జంటతో పాటు ధనవంతుల జంట కూడాను 

ఇద్దరికీ కలిపి సుమారు 2,500 కోట్ల ఆస్తి ఉంటుంది అని అంచనా 

ఇందులో చరణ్ ఆస్తి రూ.1370 కోట్లు కాగా, ఉపాసన ఆస్తి రూ.1130 కోట్లు అని అంచనా 

'ఆర్ఆర్ఆర్' సినిమాకి రామ్ చరణ్ పారితోషికం రూ.45 కోట్లు అని, కానీ 'గేమ్ చెంజర్' కి పారితోషికం రూ.100 కోట్లు తీసుకున్నాడని భోగట్టా 

ఉపాసన దేశంలో వున్న పెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా పేరొందిన అపోలో ఆసుపత్రిలో భాగస్వామి

వీరిద్దరూ హైదరాబాదులోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోగల ఇంటిలో వుంటున్నారు. ఆ ఇల్లు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. 

రామ్ చరణ్ కి ఒక ప్రైవేట్ జెట్ కూడా వుంది అని అంటారు 

కార్లు కూడా చాలా ఉన్నాయని తెలుస్తోంది, అందులో రోల్స్ రోయస్ ఫాంటమ్ కారు విలువ రూ.9.57 కోట్లు

మిగతా కార్లు చూస్తే మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్ 600 కారు విలువ రూ.4 కోట్లు

ఇంకొక కారు ఫెర్రాయి పోర్టోఫినో విలువ రూ.3.50 కోట్లు, ఆస్టన్ మార్టిన్ వింటేజ్ వి8 కారు విలువ రూ.3.2 కోట్లు అని తెలిసింది