572ed406-38be-468c-9d44-7ce75c35bbf7-Mehreen-5.jpg

తెలుగు హీరోల గురించి మెహరీన్  ఏం చెప్పిందో తెలుసా?

6971a225-86d2-4082-a316-ce3b5fb8eaac-Mehreen-12.jpg

నాని: నా ఫస్ట్‌ హీరో కాబట్టి స్పెషల్‌

8495e96c-cc23-4461-bf96-cfdc89195683-Mehreen-11.jpg

శర్వానంద్‌: గుడ్‌ ఫ్రెండ్‌, అడోరబుల్‌ పర్సన్

a93e1c27-a48a-4e79-9b30-000e390b1078-Mehreen-7.jpg

రవితేజ: నా సపోర్ట్‌

సాయిధరమ్‌ తేజ్‌: లాఫింగ్‌, హ్యాపీ సోల్‌

బెస్ట్‌ ఫీచర్‌: నా స్మైల్‌, ఐమూలగా చూడటం

ఫుడ్‌: దాల్‌ చావల్‌, నాటుకోడి, హైదరాబాదీ బిర్యానీ, లడ్డూ

బలం, బలహీనతలు: డెడికేషన్, డిటర్‌మినేషన్

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌: వాకింగ్‌, కిక్‌ బాక్సింగ్‌, జిమ్‌, యోగా

నచ్చిన డైలాగ్‌: చెప్పానా.. నేను  చెప్పానా...(కృష్ణగాడి)