వేదిక‌.. బికినీలో ర‌చ్చ ర‌చ్చ‌

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుస్క‌ర కాలం  దాటినా సినిమా అవ‌కాశాల కోసం 

ఇంకా క‌ష్ట‌ ప‌డుతూనే  ఉంది బాలీవుడ్ బ్యూటీ వేదిక‌

తెలుగుతోనే ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓళ్లు దాచ‌కుండా 

శ్ర‌మిస్తున్న‌ప్ప‌టికీ ఛాన్సుల  కోసం ఎదురుచూడ‌క‌ త‌ప్ప‌డం లేదు

అ మ‌ధ్య య‌క్షిని, ఫియ‌ర్ అంటూ వ‌రుస సినిమాలు, సిరీస్‌ల‌తో అల‌రించిన 

ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక 

బికినీలో అందాల ఆర‌బోస్తూ  సోష‌ల్ మీడియాను ఉడికించే ప‌నిలో బిజీగా ఉంది

తాజాగా గ్రీస్‌లోని ఓ రిసార్ట్‌లో..  బ్లాక్ బికినీలో హోయ‌లు  పోతూ ఫొటో షూట్ చేసి

చూసే వారికి మ‌తులు పొగొట్టింది. మీరూ వాటిపై ఓ లుక్కేయండి మ‌రి