శ్రీలీలతో ప్రేమలో పడిన బాలీవుడ్ హీరో..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోంది.
ఈ అమ్మడికి అన్ని ఇండస్ర్టీలలోను అవకాశాలు ఎగిసిపడుతున్నాయి.
24 ఏళ్ల ఈ బ్యూటీ ఎంతో మంది కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది.
తాజాగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ కార్తిక్ ఆర్యన్, యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల వెనుక పడుతున్నట్లు తెలుస్తోంది
ఇప్పటికే ఆ హీరో మూడుసార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాడు.
తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.
అయితే టాలీవుడ్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీపై ఇప్పుడు బాలీవుడ్ కన్ను పడినట్లు తెలుస్తోంది.
కార్తీక్‌కి జోడిగా శ్రీలీల ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమీర్ విద్వాన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఏది ఏమైన ‘కిస్సిక్’ సాంగ్ తో శ్రీలీల కెరీర్‌లో మళ్ళీ జోష్ పెరిగింది.
Related Web Stories
చైన్ స్మోకర్గా మారిన స్టార్ హీరోయిన్
ప్రియాంక చోప్రా ఎత్తులు.. ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
కొంటె చూపుతోనే గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కియారా
శంకర్ గారు మా అందరికీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్