కొంటె చూపుతోనే గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కియారా

కొత్త ఏడాది లో ‘గేమ్‌ ఛేంజర్‌’తో రానున్న కియారా అడ్వాణీ

రామ్‌చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్‌

2025 లో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలకు కానున్నాయి 

కియారా కన్నడలో ఒక చిత్రం చేస్తోంది

బాలీవుడ్ లో వార్ 2 ప్రాజెక్టు లో నటిస్తోంది

గతేడాది ఆమె నటించిన చిత్రాలు ఏవి రిలీజ్ కాలేదు

ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం పైనే అయ్యింది

కేవలం బాలీవుడ్ కే  పరిమితం అవ్వకుండా సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది

ఈ సినిమా గురించి  కియారా మాట్లాడుతూ ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని అన్నారు

ఈ సినిమా షూటింగ్‌ మూడేళ్ల నుంచి జరుగుతోంది

దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మా టీమ్‌,నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని కియారా అన్నారు