వైవిధ్యమైన పాత్రలతో
ప్రేక్షకులకు దగ్గరైన ఇండస్ట్రీలోనే
ఆమె పెద్ద తోపు హీరోయిన్..
మంచి కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యకమైన గర్తింపును తెచ్చుకుంది
ఒక సినిమా కోసం 12 కిలోల బరవు పెరిగింది..
చివరకు చైన్ స్మోకర్ గా మారింది
ఆమె నటించిన ఆ సినిమా మంచి హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లను రాబట్టింది
ఆహీరోయిన్ ఎవరో కాదు ఆమె విద్యబాలన్ ఎన్నో సినిమాలు చేసి మంచి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది
బాలీవుడ్‌లో తనదైన స్టైలో నటించి ఎన్నోసూపర్ హిట్ సినిమాలు చేసింది
2010లో వచ్చిన 'ది డర్టీ పిక్చర్' మూవీ ఆమె కెరీర్ మార్చేసింది ఈ సినిమాలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది
రూ.18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.117 కోట్ల వరకు వసూలు చేసింది
Related Web Stories
ప్రియాంక చోప్రా ఎత్తులు.. ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
కొంటె చూపుతోనే గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కియారా
శంకర్ గారు మా అందరికీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్
అబ్బో ఏమి అందం గురు.. అందాలతో మత్తు ఎక్కిస్తోంది