హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్.. 

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో మెరుస్తున్న మరో ముత్యం సంకీర్తనా విపిన్‌!

ముందు వెబ్‌తెరకు పరిచమై తర్వాత వెండితెరను మురిపిస్తోంది.

సంకీర్తనా విపిన్‌.. సొంతూరు కేరళలోని నీలేశ్వర్‌ పట్టణం.

తల్లిదండ్రులు సీమ, విపిన్‌లు.  బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసింది.

కిందటేడు ‘నరకాసుర’తో చిత్రరంగ ప్రవేశమూ చేసింది. 

ఆ సినిమా కమర్షియల్‌ హిట్‌ కాకపోయినా ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. 

తమిళంలో ‘హిగుటా’, ‘కదువెట్టి’ అనే రెండు చిత్రాల్లో నటించింది.

ఈ ఏడాది తెలుగులో చేసిన ‘ఆపరేషన్ రావన్’ చిత్రం కూడా ఫెయిల్ అయింది. 

  ఆ తర్వాత తెలుగులో సుహాస్ సరసన ‘జనక అయితే గనక’ అనే సినిమా సంగీర్తనకు హిట్ అందుకుంది 

 ఒక్క సినిమాతో ఈ అందాల భామ ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ అందుకుంది

 ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది.