హైదరాబాద్ దీవాని.. బాలీవుడ్‌ కి రాణి

'టబు' అసాధారణ నటనతో బాలీవుడ్‌ని షేక్ చేసిన హైదరాబాద్ దీవాని 

తెలుగులో 'కూలీ నంబర్ 1' నిన్నే పెళ్లాడుతా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన బాలీవుడ్‌నే అక్కున చేర్చుకుంది.

నిజంగా 'బాలీవుడ్' టబు, 'టాలీవుడ్' టబు ఇద్దరు వేరే మనుషులు అనిపిస్తుంది.

 టాలీవుడ్‌లో హీరో లవ్ ఇంట్రెస్టింగ్‌గా కనిపించిన ఆమె..

 బాలీవుడ్‌లో మాత్రం సెన్సేషనల్ రోల్స్ చేసి స్క్రీన్ పై హీరోలని డామినేట్ చేసింది.

 గుల్జార్ 'మాచిస్'లో ఆమె నటనతో విమర్శకుల నోటిని శాశ్వతంగా కట్టిపడేసింది.

 ఇక హైదర్, మఖ్బూల్ సినిమాల్లో ఆమె నటన గొప్ప విరహ కవిత్వం.

ప్రస్తుతం ఆమె 53 ఏళ్ల వయసులోను అల్ట్రా ఫిట్‌గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె కమర్షియల్, నాన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉన్నారు.