సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kiran Abbavaram: ఆకట్టుకుంటోన్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సెకండ్‌ సింగిల్

ABN, Publish Date - May 26 , 2026 | 02:17 PM

కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ను మంగళవారం విడుదల చేశారు.

కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న  చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ (Chennai Love Story). శ్రీ గౌరీ ప్రియ కథానాయిక.  ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ను మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ‘నను నేను వదిలినా.. నిను వదలనే..’ అంటూ సాగే ఈ పాటకు  అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం  అందించగా.. జావెద్‌ అలీ  ఆలపించారు.  మణి శర్మ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాటను మీరూ చూసేయండి. 

ALSO READ: రణవీర్‌ సింగ్‌పై ఫెడరేషన్‌ ఆగ్రహం... మూడేళ్ళ నిషేధం...

Jagapathi Babu: కథను మలుపు తిప్పే పాత్రలాగే ఉంది..

ఐమ్యాక్స్‌ ఫార్మెట్‌లో..‘జైలర్‌-2’

Updated Date - May 26 , 2026 | 02:17 PM