శర్వా ‘భోగి’ ట్రైలర్

ABN, Publish Date - Nov 23 , 2026 | 08:18 PM

చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’. నవంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’. ఈ సినిమాతో శర్వా రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సినిమాలోని ఆసక్తికరమైన ప్రపంచం, మిస్టరీతో కూడిన సంఘటనలు, వాటిని ఎదుర్కొనే కథానాయకుడి పోరాటాన్ని ట్రైలర్‌లో చూపించారు.

ఇవి కూడా చదవండి:

ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి

Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు

ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు

Updated at - Nov 23 , 2026 | 08:18 PM