సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘రామాయణ’.. ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ చూసేయండి..

ABN, Publish Date - Nov 03 , 2026 | 03:54 PM

రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సీతగా సాయి పల్లవి నటించిన ‘రామాయణ’ చిత్రం ఐమాక్స్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సీతగా సాయి పల్లవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’(Ramayana). నితీష్ తివారి దర్శకత్వంలో నమిత మల్హోత్రా నిర్మించారు. ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిఈ మూవీ కోసం మా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. (Ramayana Imax trailer)

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలపై ప్రశంసలు, విమర్శలు రెండు వచ్చాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా  ఐమాక్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. సరికొత్త హంగులతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విజువల్ గా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి..

Updated Date - Nov 03 , 2026 | 04:07 PM