సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sing Geetham : ‘ఓరి జీవుడా జీవుడా సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Jun 07 , 2026 | 06:52 PM

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘సింగ్‌ గీతం’ చిత్రం నుంచి ఓరి జీవుడా జీవుడా’ అంటూ సాగే పాటను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు.

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham). జూన్‌ 11న (Sing Geetham Release Date) విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ఓరి జీవుడా జీవుడా’ (Ori Jeevuda) అంటూ సాగే పాటను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో శ్రీమణి రాసిన ఈ పాటను శంకర్‌బాబు ఆలపించారు.

ALSOR READ: ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

Updated Date - Jun 07 , 2026 | 06:57 PM