సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhagavanthudu: ఎల్లరికి అమ్మ.. రేణుకమ్మ.. సాంగ్స్ అదుర్స్

ABN, Publish Date - Oct 19 , 2026 | 11:02 AM

యువ కథానాయకుడు తిరువీర్ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’ నుంచి థర్డ్ సింగిల్ సాంగ్ ను విడుదల చేశారు.

యువ కథానాయకుడు తిరువీర్ (Thiruveer)నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’ (Bhagavanthudu). ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. జి. జి. విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవి పనస నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ రోజు ఎల్లమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. హుషారుగా సాగే ఈ పాటను మీరు చూసేయండి. 

ALSO READ:

Prabhas: స్పిరిట్.. ఫౌజీ.. వాయిదా వెనక చాలా లెక్కలున్నాయ్..

NTR: ‘డ్రాగన్’లో తారక్‌పై స్పెషల్ సాంగ్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్

Rashmika: బతుకమ్మ వేడుకల్లో రష్మిక సందడి..


Updated Date - Oct 19 , 2026 | 11:37 AM