సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mega158: ‘కాకా’ మూవీ టైటిల్ గ్లింప్స్

ABN, Publish Date - Aug 22 , 2026 | 09:45 AM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మేకర్స్ అందరికీ షాకిస్తూ.. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ స్పెషల్ గ్లింప్స్ వదిలారు. ఈ స్పెషల్ గ్లింప్స్‌ ఎలా ఉందో చూసేయండిక.

ఇవి కూడా చదవండి:

‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

షావుకారు జానకి జ్ఞాపకాల్లో సినీ పరిశ్రమ

అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టారే

Updated Date - Aug 22 , 2026 | 09:50 AM