Idupu Kayitham: ‘బరాత్ బీట్’ సాంగ్ నాగ దుర్గ కుమ్మేసింది
ABN, Publish Date - Nov 08 , 2026 | 01:38 PM
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి ‘బరాత్ బీట్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (idupu kayitham). సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘బరాత్ బీట్’ (Baraat Beat) సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాగదుర్గ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ పాటను మీరూ చూడండి.
ALSO READ:
శ్రీలీల.. వరుస అవకాశాల వెనుక అసలు సీక్రెట్ ఇదా
Shruti Haasan: నా దశ మార్చేసిన సినిమా అదే.. శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు
Dheeraj Mogilineni: ఇతర భాషల సినిమాలకు బ్రహ్మరథం.. మన సినిమాలొస్తే విమర్శలా?