King: ‘కింగ్’.. ఫస్ట్ సాంగ్.. చూసేయండి
ABN, Publish Date - Nov 02 , 2026 | 07:39 AM
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్’ చిత్రం నుంచి ‘తు మిల్ జాయే’ (Tu Mil Jaaye)అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను మీరూ చూసేయండి..
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్’ (King). 'పఠాన్’ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ కలయికలో వస్తోన్న స్పై యాక్షన్ సినిమా ఇది. దీపికా పదుకొణె కథానాయిక. సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరు 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘తు మిల్ జాయే’ (Tu Mil Jaaye) అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ మీరూ చూసేయండి..
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్మెంట్ పోస్టర్‌కు అర్థమేంటి?
NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?