Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN, Publish Date - Jul 22 , 2026 | 03:42 PM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో సుకుమార్ తొలిసారి రిపీట్ చేస్తున్న హీరోయిన్, టాక్సిక్ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్, మొదలైన ఇరుముడి డబ్బింగ్, హే చికితా ట్రైలర్, రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయబోతున్న హెచ్. వినోద్, '35: చిన్న కథ కాదు' టీమ్‌ను అభినందించిన 'సమ్మర్ హాలిడేస్' టీమ్, 'అవెంజర్స్ : డూమ్స్ డే' ట్రైలర్, నాలుగున్న దశాబ్దాల 'విశ్వరూపం', ఒకే రోజున రాబోతున్న సూర్య, నయనతార చిత్రాలు... ఇలాంటి విశేషాలను చూడొచ్చు.