సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RAPID Chitram: ప్రపంచ సినీ సంక్షిప్త సమాచారం

ABN, Publish Date - Jul 21 , 2026 | 05:29 PM

ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్‌ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి.

వరుణ్‌ తేజ్ మూవీ నుంచి వచ్చిన 'రాసా గుమ్మడి' గీతం. ఆగస్ట్ 7న విడుదల కాబోతున్న సినిమా. 'లెనిన్' విజయంపై హర్షం వ్యక్తం చేసిన నాగ చైతన్య. తెలుగు డాన్సర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వివాదానికి ఫుల్ స్టాప్. పికెట్ బాల్ లీగ్‌ ఓనరైన నటి, దర్శకురాలు వరలక్ష్మీ శరత్ కుమార్. కుమార్తె సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్ మహేశ్ బాబు. తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ కు గుడ్ బై చెప్పేసిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. దర్శకురాలిగా మారబోతున్న నటి శాలినీ కొండేపూడి. ట్రైలర్ లీక్ తో తలలు పట్టుకున్న 'రామాయణ' మేకర్స్. 70 వసంతాలు పూర్తి చేసుకున్న ఉమాసుందరి చిత్రం. ఆరంభమైన రాజేంద్రకుమార్ శతజయంతివత్సరం .. ఈ విశేషాలన్నీ ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో చూసేయండి.

Updated Date - Jul 21 , 2026 | 05:30 PM