VD14: విజయ్ దేవరకొండ 14.. పవర్ ఫుల్ టైటిల్
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:57 PM
‘టాక్సీవాలా’కాంబినేషన్ రిపీట్ కానుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan)కాంబోలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు 14వ సినిమా ఇది. రష్మిక కథానాయిక. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ మేరకు వీడియో గ్లిమ్ప్స్ ను పంచుకున్నారు. ఈ చిత్రానికి 'రణబాలి' (Ranabaali). స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది.