సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Om Shanti Shanti Shantihi: గోదారోళ్ళకి ఎటకారం సూటయ్యినట్టు..

ABN, Publish Date - Jan 23 , 2026 | 05:54 PM

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా వస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్  'ఓం శాంతి శాంతి శాంతిః'. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు  నిర్మిస్తున్నారు.  జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆద్యంతం   వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ పై మీరు ఒక లుక్ వేయండి.. 

Updated Date - Jan 23 , 2026 | 06:25 PM