ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ... నిజానిజాలేమిటి?

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:16 AM

ఎన్టీఆర్ రాజకీయాల్లో మళ్ళీ రాబోతున్నారా? తమిళనాడులో విజయ్‌ సీఎం అయిన తర్వాత కొత్త మొదలైన చర్చ ఇది. ఎన్టీఆర్ అనే కాదు... చాలామంది స్టార్ హీరోలకు రాజకీయ రంగు పులిమి కొందరు నెటిజన్స్ ఆనందిస్తున్నారు.

NTR Political entry

కొన్ని దశాబ్దాలుగా సినిమా- పాలిటిక్స్ చెట్టాపట్టాలేసుకొని సాగుతున్నాయి. దాంతో స్టార్స్ ఏ పొలిటీషియన్ ను కలసినా, రాజకీయ చిత్రంలో నటించినా వెంటనే వారికి రంగు పులుముతోంది సోషల్ మీడియా. అలా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మళ్ళీ కొద్ది రోజులుగా కొందరు పనికట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. దానిపై ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ హెడ్ ఎన్. సుబ్బారావుతో స్పెషల్ చిట్ చాట్.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

Updated Date - Jul 14 , 2026 | 10:19 AM