Summer Holidays: ‘సమ్మర్ హాలీడేస్’ నుంచి ఫ్రెండ్‌షిప్ ట్రీట్!
ABN, Publish Date - Oct 06 , 2026 | 06:57 PM
‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్ ఫేమ్ రోహన్ కీలక పాత్ర పోషిస్తున్న 'సమ్మర్ హాలీడేస్’ నుంచి ‘ఫ్రెండ్‌షిప్..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్ ఫేమ్ రోహన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం 'సమ్మర్ హాలీడేస్’. శ్రీకర్ నాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, వాసుకీ ఆనంద్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘ఫ్రెండ్‌షిప్..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు.
Also Read:
Attahaasam: యో.. పుష్పగాడి అన్న కూతురు హీరోయిన్ అయ్యిందిరో
అరేయ్ ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది
The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా
Updated at - Oct 06 , 2026 | 08:32 PM