సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jul 10 , 2026 | 02:02 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

తన సినిమా షూటింగ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. పక్కనే షూటింగ్ చేసుకుంటున్న సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ సెట్స్‌ను సందర్శించారు. ‘మైసా’ కోసం రష్మిక మందన్న రియల్ స్టంట్స్ చేశారు. కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద 80 అడుగుల ఎత్తు నుంచి దూకే అండర్‌వాటర్ యాక్షన్ స్టంట్స్‌ను ఆమె డూప్ లేకుండా చేశారు. జగపతిబాబు, లయ నటించిన సైకో థ్రిల్లర్ ‘వదలా’ నుంచి ట్రైలర్ విడుదలైంది. త్వరలో పోలీస్ రోల్ చేయబోతున్నట్లు ప్రకటించిన హీరో నవీన్ పోలిశెట్టి.. మల్కాజిగిరి సీపీ సుమతితో కలసి నటించాలని ఉందన్నారు. దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు రూపొందిస్తున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ విశేషాల కోసం.. పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ

I, Nobody: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌... ఐ, నోబడీ మూవీ రివ్యూ

ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు

Updated Date - Jul 10 , 2026 | 02:02 PM