Rapid Chitram: సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 12 , 2026 | 03:01 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు.
నిడివి సమస్యతో థియేటర్లలో కట్ చేసిన రామ్ చరణ్, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ సీన్లను ఓటీటీ వీక్షకుల కోసం యాడ్ చేయబోతున్నట్లుగా సమాచారం. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ సినిమా మొదటి టికెట్‌ను రాజమౌళి ఆన్ లైన్‌లో కొన్నారు. పవన్ మహావీర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త జి. శైలజా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’. కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ‘దీవానా’ ట్రైలర్ విడుదలైంది.. వంటి మరిన్ని విశేషాల కోసం, పై ర్యాపిడ్ చిత్రం వీడియో చూసేయండిక!
ఇవి కూడా చదవండి:
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ
బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!
Updated at - Jun 12 , 2026 | 03:01 PM