సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Oct 01 , 2026 | 08:07 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

‘ద ప్యారడైజ్’ సినిమా విజయోత్సవంలో ఉన్న నేచురల్ స్టార్ నాని వరుసగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇటీవల సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఆయన.. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రాబోతోన్న ‘జైలర్ 2’ చిత్రం నుంచి ‘వన్ నేమ్’ పాట విడుదలైంది. అనిరుధ్ అందించిన స్వరాలకు సూపర్ సుబు సాహిత్యం అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఆనంది, రాగ్ మ‌యూర్ ప్రధాన పాత్రల్లో ఉత్త‌రాంధ్ర జాన‌ప‌ద క‌ళాకారిణి క‌థ‌తో వస్తోన్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోన్న తరుణంలో మంగ్లీ పాడిన సినిమా ప్రమోషనల్ సాంగ్ ‘ఘల్లు ఘల్లు గజ్జెలమోత’ను మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

అమల అక్కినేని ఆవిష్కరించిన ‘శివ రూపాయ విష్ణవే’!

చేతి కట్టు తీసి మరీ అభిమానిని హత్తుకున్న తారక్.. వీడియో వైరల్

తాత జయంతి వేళ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం

Updated Date - Oct 01 , 2026 | 08:07 PM