Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 07 , 2026 | 03:52 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జూన్ 7న ‘భోళా బాలయ్య’ పేరుతో భారీ ఈవెంట్. ‘వారణాసి’ సినిమా రాముడు, కుంభకర్ణుడుకి మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఉంటుందని రచయిత విజయేంద్రప్రసాద్ స్టోరీ లైన్‌ను లీక్ చేశారు. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ సీన్లపై వస్తున్న విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పారు. ‘సింగ్ గీతం’ చిత్రం కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మారుస్తూ, ఏకంగా 150 నుంచి 200 వేరియేషన్స్ కంపోజ్ చేసినట్లు తెలిపారు.. ఇంకా ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక!
ఇవి కూడా చదవండి:
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!