సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - May 30 , 2026 | 04:33 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు.

లీకైన రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ‘వారణాసి’ ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్.. ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్య బిగ్ విన్.. విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ కాంబోలో మూవీ, ముంబైలో చర్చలు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై సినీ నటుడు హీరో సుమన్ ప్రశంసలు.. యంగ్ హీరో అనీశ్, అనశ్వర రాజన్ కాంబో మూవీ ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్.. వంటి ఎన్నో అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండిక!

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Updated Date - May 30 , 2026 | 04:33 PM