ENE2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ కొత్త సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Nov 09 , 2026 | 01:54 PM
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ నుంచి మరో సాంగ్ విడుదలైంది
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat) విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మిత్వా.. మిత్వా’ అంటూ సాగే యూత్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ పాటకు భరద్వాజ్ లిరిక్స్ అందించారు.
ALSO READ:
‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్లో కౌంటర్!
Ranabaali:'సింగనమల బొబ్బిలి రణబాలి' ఓటీటీకి వచ్చేస్తున్నాడు
Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్!
Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ
Updated at - Nov 09 , 2026 | 02:01 PM