Dacoit: అడివి శేష్- జోనిత షేక్ చేసిన సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Apr 24 , 2026 | 08:51 PM
అడివి శేష్ (Adivi Sesh)- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఇందులో స్పెషల్ సాంగ్ ‘చిచ్చుబుడ్డి’ ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరించింది. అడివి శేష్ మొదటి సారి కాలు కదిపి స్టెప్స్ వేశారు. పాపులర్ సింగర్ జోనితా గాంధీ (Jonita Gandhi) మొదటి సారి దక్షిణాదిలో స్పెషల్ సాంగ్ లో కనిపించడం విశేషం. భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ కూడా ఈ పాటలో మెరిశారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుదల అయింది.