Bella Bella Song: బెల్లా బెల్లా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Feb 02 , 2026 | 09:37 PM
రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రంలో సూపర్ హిట్ 'బెల్లా బెల్లా' సాంగ్ ను విడుదల చేశారు. మీరు ఈ సాంగ్ పై లుక్ వేయండి
Updated Date - Feb 02 , 2026 | 09:46 PM