సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG: పవన్ కల్యాణ్‌ అభిమానులకు థమన్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌

ABN, Publish Date - Nov 12 , 2026 | 01:09 PM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు సంగీత దర్శకుడు థమన్‌ ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)అభిమానులకు సంగీత దర్శకుడు థమన్‌ (Thaman) ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ (OG) సినిమాకు మూడో భాగం కూడా రాబోతుందని ఆయన ఓ టీవీ షోలో వెల్లడించారు.‘ఓజీ’ రెండో భాగానికి సంబంధించిన కథ మరో స్థాయిలో ఉండబోతోందని, పార్ట్‌ 2 స్క్రిప్ట్‌ను స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లోసుజీత్  రాసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ ఈ భారీ యాక్షన్‌ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ‘ఓజీ 2’ షూటింగ్‌ ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన ఇతర వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ‘ఓజీ 2’తో పాటు ‘ఓజీ 3’ ప్రస్తావన రావడంతో పవన్‌ అభిమానుల్లో ఈ ఫ్రాంచైజీపై అంచనాలు పెరుగుతున్నాయి.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు

Updated Date - Nov 12 , 2026 | 02:03 PM