సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రంభ ఊర్వశి మేనక నుంచి.. బ్యాడ్ టైం బ్యాండ్ బాజా

ABN, Publish Date - Aug 20 , 2026 | 12:24 PM

చాలాకాలం త‌ర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక.

Ramba Oorvasi Menaka

చాలాకాలం త‌ర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష సరసన సురభి నటించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవ‌ల ఆఫీషియల్ టీజర్‌ విడుద‌ల చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ బ్యాడ్ టైం బ్యాండ్ బాజా (Ram Miriyala) అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేశారు. భాస్క‌రబ‌ట్ల ర‌వి కుమార్ (Bhaskara Bhatla Ravi Kumar) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా చైత‌న్ భ‌ర‌ద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతంలో రామ్ మిర్యాల ఆల‌పించాడు.

Updated Date - Aug 20 , 2026 | 12:24 PM