సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwanath and Sons: వెంకీ అట్లూరి చెప్పిన సూర్య సినిమా ముచ్చట్లు

ABN, Publish Date - Aug 08 , 2026 | 01:45 PM

యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'విశ్వనాథ్‌ అండ్ సన్స్'. సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన ఈ సినిమా గురించి వెంకీ అట్లూరితో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్. ఎస్. ఆర్. స్పెషల్ చిట్ చాట్

Special Chit Chat with Venky Atluri

'సార్, లక్కీ భాస్కర్' చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా 'విశ్వనాథ్‌ అండ్ సన్స్'. ఆగస్ట్ 14న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ఆ సందర్భంగా సినిమాలోని విశేషాలను వెంకీ అట్లూరి తెలియచేశారు. ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ ఇంటర్యూ ఇది:

Also Read:

Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..

రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!

ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 08 , 2026 | 01:46 PM