ముదురు ను కాదు తెలివైన వాడినంటున్న తేజ సజ్జా!

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:13 PM

నమ్మకం, మోసం, ద్రోహం నేపథ్యంలో సాగుతున్న ప్రైమ్ వీడియో గేమ్ షో ‘ది ట్రయిటర్స్’ విశేషాలను హోస్ట్ తేజ సజ్జా ఏబీఎన్ చిత్రజ్యోతి ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్.తో ప్రత్యేక చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

NSR Chitchat with Teja Sajja

నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన గేమ్‌ షో 'ది ట్రయిటర్స్'. యువ కథా నాయకుడు తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో చిన్మయి శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యూ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డిసౌజా, ప్రణవ్ అలియాస్ అభినవకవి, ఎస్‌ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ, ఫాల్గుణి బంగేరా పాల్గొంటున్నారు. ప్రైమ్ వీడియో ప్రసారం చేస్తున్న ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న తేజ సజ్జాతో ఏబీయన్ చిత్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్.

ఇవి కూడా చదవండి:

అమలా పాల్ గ్లామరస్ ఫొటోలు వైరల్

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

కోబలి.. ఇది కదా కావాల్సింది రణబాలి

Updated Date - Oct 12 , 2026 | 01:16 PM