నటుడు, దర్శకుడు రవిబాబు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
ABN, Publish Date - May 08 , 2026 | 03:23 PM
మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రవిబాబు దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘రేజర్’. మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గురించి రవిబాబు చెప్పిన ముచ్చట్లివే.
మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రవిబాబు (Ravi Babu) దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘రేజర్’ (Razor Movie). టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమా మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ వీడియో, విజువల్స్, అందరిలో క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బజ్ లభించడంతో ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీ దర్శకుడు రవిబాబుతో స్పెషల్ చిట్ చాట్.
ఈ సినిమా విడుదలకు ఉన్న మరో విశేషం ఏమిటంటే.. రవిబాబు తండ్రి చలపతి రావు జయంతి అయిన మే 8న విడుదలవుతుండటం. రచన, దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గురించి రవిబాబు పంచుకున్న ఆసక్తికర విషయాలను పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను