రఘు కుంచె చెప్పిన 'గేదెల రాజు' విశేషాలు..

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:49 AM

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె. వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పలాస' చిత్రం నుండి నటుడిగానూ తన సత్తాను చాటుతున్నాడు. అతను నటించి, సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 'గేదెల రాజు' సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ సినిమాగురించి, తన కెరీర్‌ గురించి రఘు కుంచె చెప్పిన విశేషాలు చూసేండి...

Raghu Kunche about Gedala Raju Movie

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె. వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పలాస' చిత్రం నుండి నటుడిగానూ తన సత్తాను చాటుతున్నాడు. అతను నటించి, సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 'గేదెల రాజు' సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

Updated Date - Apr 13 , 2026 | 12:58 PM