సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామాయణంపై ట్రోలింగ్‌.. అసలు నిజాలేంటి? సినిమా హైలైట్స్‌ ఇవే!

ABN, Publish Date - Nov 04 , 2026 | 03:00 PM

నితిష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా విశేషాలను తెలుగు వెర్షన్ మాటల రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ఏబీయన్‌ సినిమా ఎడిటర్‌ ఎన్.ఎస్.ఆర్‌తో పంచుకున్నారు. ట్రోలింగ్‌, సినిమా హైలైట్స్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ramayanam Movie

ఆదికావ్యం రామాయణం ఇప్పటికే పలుమార్లు వివిధ భాషల్లో వెండితెరపై పలు విధాలుగా ప్రదర్శితమైంది. అయితే ఇప్పుడు తాజాగా నితిష్‌ తివారి 'రామాయణం'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన దీనిలోని మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 5న జనం ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ కు మాటలు రాసిన ఆకెళ్ళ శివప్రసాద్‌ 'రామాయణం' సినిమా నటీనటులు, మేకింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఏబీయన్‌ సినిమా ఎడిటర్‌ ఎన్.ఎస్.ఆర్.తో పంచుకున్నారు. 'రామాయణం' మీద జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి, ప్రధమ భాగంలోని హైలైట్స్ గురించి సవివరంగా తెలియచేశారు. ఈ క్రింది వీడియో చూసి... మీరూ ఆ వివరాలు తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

Updated Date - Nov 04 , 2026 | 03:09 PM