ఆగిపోయిందనుకున్న సినిమా జనం ముందుకొస్తోంది...
ABN, Publish Date - Sep 03 , 2026 | 03:13 PM
లేటెస్ట్ మూవీ 'రంభ ఊర్వశి మేనక' గురించి అల్లరి నరేశ్ తో ఎన్.ఎస్.ఆర్. చేసిన ప్రత్యేక ముఖాముఖి
'రంభ ఊర్వశి మేనక' మూవీతో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్థమయ్యాడు 'అల్లరి' నరేశ్. హీరోగా దాదాపు పాతికేళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకుంటున్న నరేశ్ ఈ మధ్య కాలంలో కొన్ని థాట్ ప్రొవోకింగ్ మూవీస్ చేసి, నటుడిగా తనేమిటో నిరూపించుకున్నాడు. జయాపజయాలను పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న నరేశ్ ప్రస్తుతం 'ఆల్కహాల్', 'కనకదుర్గ' చిత్రాలలో నటిస్తున్నారు. నరేశ్ తాజా సోషియో ఫాంటసీ మూవీ 'రంభ ఊర్వశి మేనక' గురించి ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ హెడ్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్ ఇది: