Latha Rajinikanth: రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక.. లతా ఏమన్నారంటే..
ABN, Publish Date - Jun 15 , 2026 | 12:57 PM
తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై సతీమణి లతా రజనీకాంత్ (latha Rajinikanth Comments) కీలక వ్యాఖ్యలు చేశారు.
తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై సతీమణి లతా రజనీకాంత్ (latha Rajinikanth Comments) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. 'రజనీకాంత్ ఒక గొప్ప నేత. అలాంటి నేతను మిస్ చేసుకున్నాం. ఈ విషయంలో నేను బాగా ఫీలవుతున్నాను. ఆయన రాజకీయాల్లోకి రానందుకు కాదు.. ఆయన వచ్చి ఉంటే బాగుండేదన్న భావన నాలో ఉంది. ఎందుకంటే ఆయనలో అనేక మంచి ఆలోచనలు, కలలు ఉన్నాయి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2021లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక దేశం ఎలా ఉండాలో ఆయనలో పక్కా ప్లాన్ ఉంది. ఆయన విజన్ నాకు తెలుసు, తమిళనాడులో ఒక గొప్ప నేతను మిస్ చేసుకున్నాం' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Buchi Babu: మగరాయుడిలా కనిపించినా.. ఆడపిల్ల సెన్సిబిలిటీస్ ఉన్నాయి..
Kanchana 4: లారెన్స్ భారీ స్కెచ్! ‘కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ?
Buchi Babu Sana: పెద్ది చూశాక.. సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశారు
హిట్ జోడీ మరోసారి.. అభిమానులకు పండగలా కాంబినేషన్స్
Ram Charan: బుచ్చిబాబుతో అయిపోయింది.. మరో సుకుమార్ శిష్యుడిని లైన్‌లో పెట్టిన రామ్ చరణ్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్