సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Demonte Colony 3: హారర్ థ్రిల్లర్ ‘డిమాంటి కాలనీ-3’ వచ్చేది ఎప్పుడంటే

ABN, Publish Date - May 30 , 2026 | 09:55 AM

అరుల్‌ నిధి హీరోగా 2015లో వచ్చిన ‘డిమాంటి కాలనీ’కి సీక్వెల్‌గా రూపొందిన మూడో భాగాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

అరుల్‌ నిధి హీరోగా 2015లో వచ్చిన ‘డిమాంటి కాలనీ’కి సీక్వెల్‌గా రూపొందిన మూడో భాగాన్ని జూన్‌లో విడుదల చేయనున్నారు. హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రం తొలి రెండు భాగాలు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మూడో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో అరుల్‌ నిధి సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అరుణ్‌ పాండియన్‌, వీజే అర్చన, మీనాక్షి , ముత్తుకుమార్‌ తదితరులు నటించారు.

ALSO READ: అటు ‘స్పిరిట్’.. ఇటు ‘రోమాంచకం’.. సందీప్ వంగా ప్లానింగ్ అదుర్స్!

Arjun: ‘సనాతనం’ మతం కాదు.. జీవన విధానం


రజనీకాంత్ సినిమాను తిరస్కరిస్తోన్న స్టార్స్.. లిస్ట్‌లోకి మరో హీరో?

‘వారణాసి’ లీక్స్‌పై రాజమౌళి స్పందించడం లేదేంటి?

Updated Date - May 30 , 2026 | 10:02 AM