Pa Ranjith: అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉందా
ABN , Publish Date - Jan 31 , 2026 | 09:49 AM
సినిమా అవార్డులను ప్రకటించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థల్లో నిజాయితీ, పారదర్శకత ఉందా?
సినిమా అవార్డులను ప్రకటించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థల్లో నిజాయితీ, పారదర్శకత ఉందా? అని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ (PA Ranjith) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఏడేళ్ళకు ఒకేసారి అవార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పా.రంజిత్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘తమిళనాడు ప్రభుత్వ సినీ అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో ఒక ప్రశ్న వేస్తున్నాను.
రాష్ట్ర, కేంద్ర స్థాయి, ప్రైవేటు సంస్థలు నిజాయితీగా పారదర్శకంగా (Award transparent) నడుచుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో పా.రంజిత్ చేసిన ట్వీట్ ఇపుడు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: AA22XA6: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. నుంచి అదిరిపోయే అప్‌డేట్! ఎప్పుడంటే?
Nelson Dilipkumar: కమల్, రజనీని.. నెల్సన్ హ్యాండిల్ చేయగలడా?
Kollywood: ఏడేళ్ళ ఫిల్మ్ అవార్డ్స్ ఒక్కేసారి...