OTT: ఈ వారం.. కొత్తగా ఓటీటీకి వచ్చేస్తున్న సినిమాల లిస్ట్
ABN, Publish Date - Mar 03 , 2026 | 04:03 PM
కొత్త కథలు, కొత్త భావోద్వేగాలు, సరికొత్త ప్రయోగాలతో ఈ వారం డిజిటల్ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
థియేటర్ హడావుడి తగ్గిన వేళ.. ఓటీటీ తెర ఓ రేంజ్‌లో వెలిగిపోతోంది. కొత్త కథలు, కొత్త భావోద్వేగాలు, సరికొత్త ప్రయోగాలతో ఈ వారం డిజిటల్ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు నుంచి నిశ్శబ్దంగా వచ్చిన చిన్న సినిమాల వరకు వైవిధ్యమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఇంకెందుకు ఆలస్యం సోఫాలో కూర్చొని పాప్‌కార్న్‌తో వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం… ఈ వారం ఓటీటీకి వస్తున్న తాజా సినిమాల జాబితా ఇదిగో..
ఈవారం.. ఓటీటీకి వచ్చేస్తున్న సినిమాల లిస్ట్
Aha Video
Om Shanthi Shanti Shantihi (Telugu) March 4
ETv Win
Charitha Kamakshi (Telugu) March 5
Zee5
Gandhi Talks (Tam, Tel, Mal) March 6
Tentkotta
Jockey (Tamil) March 6
Sunnxt
Granny (Tamil) March 6
Dear Radhi (Tamil) March 6
Dheeram (Malayalam) March 6
AMC+
100 Nights Of Hero (English) March 6
HBO Max
Fackham Hall March 6
Rooster (English) [Series] March 8
Peacock
Hamnet (English) March 6
Netflix
Love Like A Bike (Thai) [Series] March 2
Smile2 (English) March 4
Street Flow3 (French, English) March 4
Re Member : The Last Night (Japanese) March 4
VLADIMIR (Eng, Tam, Tel, Hi) [Series] March 5
The Tik Tok Killer (Spanish) March 6
Still Shining (Korean) [Series] March 6
With Love (Tam, Tel, Kan, Mal, Hi) March 6
Hello Bachhon (Hin, Tam, Tel) - Netflix March 6
War Machine (Eng, Tam, Tel, Hin) - Netflix March 6
The Dinosaurs (English, Tamil, Telugu, Hindi) - March 6
Boyfriend On Demand (Kor, Eng, Hin) [Series] March 6
Nuremberg (English) March 7
Girl From No Where The Reset (Thai) [Series] March 7
Jio Hotstar
DTF: ST.Louis (English) March 2
Fall Guy (Eng, Tam ,Tel, Kan, Hi, Ben, Mar) March 3
Ted: Season 2 (English) March 5
Prime Video
Whistle (English) Rent March 3
A Little Prayer (English) March 3
The Moment (English) Rent March 3
A Private Life (English) Rent March 3
Young Sherlock [Series] (Eng, Tam, Tel, Kan, Mal, Hi) March 4
Subedaar (Hi Tam, Tel, Kan, Mal) March 5
Heel (English) Rent March 6
The Strangers: Chapter 3 (English) Rent March 6