సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN, Publish Date - Mar 17 , 2026 | 09:46 AM

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, సూపర్ హీరో సిరీస్‌ల నుంచి మ్యూజికల్ స్పెషల్స్ వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు ముస్తాబు అయ్యాయి.

ott

ఈ వారం ఓటీటీ ప్రపంచం మళ్లీ కొత్త కథలతో కళకళలాడ బోతోంది. థ్రిల్ కోసం ఎదురుచూసే వారికి క్రైమ్ డ్రామాలు, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథలు, నవ్వులు పూయించే ఎంటర్‌టైనర్లు ఇలా ప్రతి ఒక్క‌ ప్రేక్షకుడి కోసం ప్రత్యేకంగా సిద్ధమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, సూపర్ హీరో సిరీస్‌ల నుంచి మ్యూజికల్ స్పెషల్స్ వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు ముస్తాబు అయ్యాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చే కంటెంట్ ఎందులో ఉందో ఇప్పుడే చూసి వాచ్ లిస్ట్‌లో పెట్టేసుకోండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Jio Hotstar

Chiraiya (2026) Series Hindi March 20

Wicked (English) March 22

Lions Gate Play

End Of Watch (Eng, Tam, Tel, Hi) March 20

Dead Of Winter (Eng, Tam, Tel, Hi) March 20

Shudder

1000 Womenin Horror (English) March 20

Hulu

King Ivory (English) March 20

Is This Thing On? (English) March 20

Netflix

The Plastic Detox (English) March 16

Anora (English) March 17

One Piece: Bonus Content (English) March 17

Wicked: For Good (English, Hindi) March 17

Radioactive Emergency (English) March 18

Furies S2 (2026) (Series) French March 18

Everlasting Season 4 (2026) (Series) English March 18

Beauty In Black: S 2 Part 2 (Eng, Tam, Tel, Hi) March 19

Unicorn Academy: Secrets Revealed (English, Hindi) March 19

Border 2 (Hindi) March 20

Agent Zeta (English) March 20

A Different Man (English) March 20

Peaky Blinders: The Immortal Man (Eng, Hin, Tam, Tel) March 20

Wicked (English) March 22

Sisu: Road to Revenge (English) March 21

Prime Video

Magellan (English) Rent Now Streaming

By Design (English) Rent Now Streaming

Good Fortune (2025) (Eng, Tam, Tel, Hi) Now Streaming

Now You See Me Now You Dont (2025) Rent (Eng, Tam, Tel, Hi, Mar) Now Streaming

All That’s Left of You (English) Rent Now Streaming

Invincible Season 4 (2026) (Series) English March 18

Deadloch: S2 (English, Hindi) March 19

Meal Ticket (2026) (Series) English March 19

The Silent Service S2 (2026) (Series) English March 19

Last One Laughing UK (2026) (Series) English March 19

Zeta (2026) (Series) English March 20

CompanyRetreat: S2 (English) March 20

JuryDuty (2026) (Series) English March 20

Do Not Enter (2026) English (Rent) March 20

Deadloch S2 (2026) (Series) English March 20

Amor Animal (2026) [series] Spanish March 20

The Silent Noise (2026) (Filipino) (Series) March 20

Mercy (English) March 22

Zee5

Landlord (Kannada) March 19

Aga Aga Sunbai! Kay Mhantay Sasubai? (Marathi) March 19

Kasaragod Embassy (Malayalam) [Series] March 20

Apple TV+

Imperfect Women (2026) English (Series) March 18

Wonder Pets In The City S2 (2026) [series] English March 20

Sony LIV

Jazz City (2026) (Series) Hindi March 19

Updated Date - Mar 17 , 2026 | 11:47 AM