Wednesday Tv Movies: జూన్ 24, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Jun 23 , 2026 | 04:12 PM
మనకు నచ్చిన సినిమాలు టీవీలో వస్తుంటే ఆ మజానే వేరు కదా! బుధవారం (జూన్ 24) రోజున ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవ లేకుండా.. మన తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త, క్లాసిక్ సినిమాలతో సూపర్ లైనప్‌ను సిద్ధం చేశాయి.
మనకు నచ్చిన సినిమాలు టీవీలో వస్తుంటే ఆ మజానే వేరు కదా! బుధవారం (జూన్ 24) రోజున ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవ లేకుండా.. మన తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త, క్లాసిక్ సినిమాలతో సూపర్ లైనప్‌ను సిద్ధం చేశాయి. రామ్ చరణ్ ‘నాయక్’, ప్రభాస్ విజువల్ వండర్ ‘బాహుబలి 2’ వంటి పక్కా మాస్ చిత్రాల నుంచి.. ‘ధమాకా’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘రెమో’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ వరకు అన్ని రకాల సినిమాలు బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్‌లో, ఏ సమయంలో మీ ఫేవరెట్ సినిమా ప్రసారం కాబోతుందో పూర్తి లిస్ట్ ఇక్కడ చూసేయండి.
బుధవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఆర్కెడియన్ (ARCADIAN ) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – కాయ్ రాజా కాయ్
రాత్రి 9.30 గంటలకు – థ్యాంక్యూ సుబ్బారావ్ (శ్రీహరి)
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – మువ్వ గోపాలుడు
రాత్రి 12 గంటలకు – మువ్వ గోపాలుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రియ నేస్తమా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ముద్దాయి
ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు
సాయంత్రం 4 గంటలకు – అప్పుల అప్పారావు
రాత్రి 7 గంటలకు – చిరంజీవి
రాత్రి 10 గంటలకు – పరంపోరుల్
మిడ్‌నైట్ 1 గంటకు – ముద్దాయి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నాయక్
మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అపూర్వ సహోదరులు
సాయంత్రం 4.30 గంటలకు – జస్టిస్ రుద్రమదేవి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మూగ మనసులు
ఉదయం 4.30 గంటలకు – సరోజ
ఉదయం 7 గంటలకు – నేను పెళ్లికి రెడీ
ఉదయం 10 గంటలకు – శీను
మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ
సాయంత్రం 4 గంటలకు – ఇంద్రసేన
రాత్రి 7 గంటలకు – వాంటెడ్
రాత్రి 10 గంటలకు – భైరవ
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – సైజ్ జీరో
ఉదయం 9 గంటలకు – #సింగిల్
మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్తుడు
మధ్యాహ్నం 3 గంటలకు – పూజ
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – ఒక్కడే
ఉదయం 4 గంటలకు – సత్యం
ఉదయం 4 గంటలకు – బాహుబలి2
అర్థరాత్రి 12 గంటలకు – బాహుబలి2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 7 గంటలకు –ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
సాయంత్రం 2.30 గంటలకు – రెమో
సాయంత్రం 6 గంటలకు – ఫ్యామిలీ స్టార్
రాత్రి 9 గంటలకు – ది వారియర్
రాత్రి 12 గంటలకు – ఖుషి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆదర్శవంతుడు
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – సరదాగా కాసేపు
ఉదయం 11 గంటలకు – ఆనంద్
మధ్యాహ్నం 2 గంటలకు – ఆట ఆరంభం
సాయంత్రం 4.30 గంటలకు – విక్రమ్
రాత్రి 8 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
రాత్రి 11 గంటలకు – ఆనంద్
ఇవి కూడా చదవండి:
నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!